Mana Telugu - Andhramahabharatam మన తెలుగు - ఆంధ్రమహాభారతం
Thursday, October 06, 2005
1_2_43 వచనము కృష్ణ - విక్రమాదిత్య
వచనము
గరుడండును గద్రువ పంచినపను లెల్లను వినత యనుమతంబున సతివినయపరుండై చేయుచు.
(గరుడుడు కూడా కద్రువ చెప్పిన పనులన్నీ వినత అంగీకారంతో చేస్తూ.)
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment