Mana Telugu - Andhramahabharatam మన తెలుగు - ఆంధ్రమహాభారతం
Thursday, October 06, 2005
1_2_49 వచనము విజయ్ - విక్రమాదిత్య
వచనము
అని యడిగిన వినత తనకుం గద్రువతోడి పన్నిదంబున నైన దాసీత్వంబును
దత్కారణంబైన యనూరుశాపంబును గొడుకున కేర్పడం జెప్పి యిట్లనియె.
(అప్పుడు వినత తనకు కద్రువతో జరిగిన పందెం వల్ల కలిగిన దాస్యం గురించీ, అనూరుడి శాపం గురించీ చెప్పి.)
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment