Mana Telugu - Andhramahabharatam మన తెలుగు - ఆంధ్రమహాభారతం
Saturday, October 08, 2005
1_2_94 కందము చేతన - విజయ్
కందము
తడఁబడ నేసియు వైచియుఁ
బొడిచియు వివిధాస్త్రశస్త్రములు నుద్ధతులై
కడుగొని యుద్ధము సేసిరి
కడిమిమెయిన్ విబుధవరులు గరుడనితోడన్.
(గరుత్మంతుడితో రకరకాలుగా యుద్ధం చేశారు.)
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment