Mana Telugu - Andhramahabharatam మన తెలుగు - ఆంధ్రమహాభారతం
Saturday, October 08, 2005
1_2_97 కందము రాంబాబు - విజయ్
కందము
బలవత్ఖగేంద్రకోపా
నలభస్మీభూతుఁడై క్షణంబున వాఁడున్
బల మఱి క్రాఁగె నుదగ్ర
జ్వలనజ్వాలావలీఢశలభమపోలెన్.
(కానీ గరుత్మంతుడి కోపమనే అగ్నిలో మిడతలా మాడిపోయాడు.)
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment