Mana Telugu - Andhramahabharatam మన తెలుగు - ఆంధ్రమహాభారతం
Wednesday, November 02, 2005
1_3_101 కందము వసు - విజయ్
కందము
దేవాసురరణమున గత
జీవితు లగు నసురవరులఁ జెచ్చెర మృతసం
జీవని యను విద్యఁ బున
ర్జీవులఁగాఁ బ్రతిదినంబుఁ జేయుచు నుండెన్.
(దేవాసురరణంలో మరణించిన రాక్షసులను మృతసంజీవని విద్యతో పునర్జీవింపజేసేవాడు.)
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment