Mana Telugu - Andhramahabharatam మన తెలుగు - ఆంధ్రమహాభారతం
Wednesday, November 02, 2005
1_3_104 కందము వసు - విజయ్
కందము
మనపక్షంబునవా ర
ద్దనుజులచే నిహితులయ్యుఁ దగ మృతసంజీ
వని లేమిఁజేసి యమసా
దనమున కరుగుదురు వీర్యదర్పితు లయ్యున్.
(మనపక్షంలో చనిపోయినవారు మృతసంజీవని లేకపోవటం వల్ల యమలోకానికి పోతున్నారు.)
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment