Mana Telugu - Andhramahabharatam మన తెలుగు - ఆంధ్రమహాభారతం
Sunday, December 11, 2005
1_4_101 కందము వసు - వసంత
కందము
పొడువునఁ బ్రాయంబునఁ గడుఁ
గడిఁదిబలంబునను జూడఁగా నసదృశు నీ
కొడు కని యీతని నెంతయు
నెడ మడుగుగఁ జూపఁ దెత్తె యిందఱు నగగన్.
(అందరూ నవ్వేటట్లు "ఇతడు నీ కొడుకు" అని నాకు చూపటానికి తీసుకువచ్చావా?)
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment