చంపకమాల
అతిశయరూపయౌవనగుణాధికసుండర మైన యాసతీ
ద్వితయమునందు సంతతరతిన్ వివశుం డయి రాజకృత్యముల్
మతి నొకనాఁడుఁ జేయ కహినద్యుతితేజుఁడు రాజయక్ష్మబా
ధితుఁ డయి దేవలోకసుదతీప్రియుఁ డయ్యె విచిత్రవీర్యుఁడున్.
(విచిత్రవీర్యుడు భార్యావివశుడై రాజవిధులను పట్టించుకోకుండా క్షయరోగంతో చనిపోయాడు.)
No comments:
Post a Comment