Mana Telugu - Andhramahabharatam మన తెలుగు - ఆంధ్రమహాభారతం
Monday, August 21, 2006
1_7_105 వచనము పవన్ - వసంత
వచనము
ఇట్లు విశ్వామిత్రుండు
వసిష్ఠు హోమధేనువుం బట్టికొనఁ బంచిన నది పట్టీక
జనులవలని కశాదండతాడనంబులం
బీడింపం బడి యఱుచుచు వసిష్ఠునొద్దకు
వచ్చి యి ట్లనియె.
(నందిని ఆ సైనికులకు చిక్కక, వారి దెబ్బలకు అరుస్తూ వసిష్ఠుడి దగ్గరకు వచ్చి ఇలా అన్నది.)
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment