Mana Telugu - Andhramahabharatam మన తెలుగు - ఆంధ్రమహాభారతం
Monday, May 18, 2009
2_1_50 కందము వోలం - వసంత
కందము
వెలయఁగ
విద్వజ్జన ము
ఖ్యులతోడ నశేషధర్మకుశలుఁడ వయి
యి
మ్ముల
లోక వ్యవహార
మ్ములు దయఁ బరికింతె నిత్యమును సమబుద్ధిన్.
(రోజూ పండితులతో కలిసి లోకవ్యవహారాలు విచారిస్తున్నావు కదా!)
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment