Mana Telugu - Andhramahabharatam మన తెలుగు - ఆంధ్రమహాభారతం
Monday, August 21, 2006
1_7_108 కందము పవన్ - వసంత
కందము
నలి రేఁగి కడఁగి తద్బల
ములు విశ్వామిత్రు సైన్యముల
కేను మడుం
గులు పెరిఁగి మూఁడు యోజన
ములు వాఱఁగ నెగిచె
నొక్క మొగిఁ బ్రతిబలమున్
.
(ఆ సైన్యాలు విశ్వామిత్రుడి సైనికులను తరిమికొట్టాయి.)
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment