Mana Telugu - Andhramahabharatam మన తెలుగు - ఆంధ్రమహాభారతం
Monday, August 21, 2006
1_7_109 వచనము పవన్ - వసంత
వచనము
అట్టి బ్రహ్మతేజో జనితం
బయిన ప్రభావంబుఁ జూచి విశ్వామిత్రుండు విలక్ష
ముఖుం డై క్షాత్రబలంబు
నిందించి యెల్ల బలంబులకు మిక్కిలి తపోబలంబ
యని.
(ఈ మహిమ చూసి, విశ్వామిత్రుడు సిగ్గుపడి, అన్ని బలాలకంటే తపోబలమే ఎక్కువ అని.)
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment