Mana Telugu - Andhramahabharatam మన తెలుగు - ఆంధ్రమహాభారతం
Monday, August 21, 2006
1_7_110 చంపకమాల పవన్ - వసంత
చంపకమాల
పొలుపగు రాజ్యసంపదుపభోగము
లెల్లఁ దృణంబుగా మదిం
దలఁచి విరక్తుఁ డై
విడిచి దారుణశైలవనాంతరంబులన్
వెలయఁ దపంబు సేసి
గుణవిశ్రుతుఁ డై పడసెన్ మహాతపో
బలమున సర్వసంపదలు బ్రహ్మఋషిత్వము దివ్యశక్తియున్
.
(రాజభోగాలన్నీ విడిచి, తపస్సు చేసి, బ్రహ్మర్షిత్వాన్ని పొందాడు.)
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment