చంపకమాల
గొనకొని వీఁడు నీకును శకుంతలకుం బ్రియనందనుండు సే
కొని భరియింపు మీతని శకుంతల సత్యము వల్కె సాధ్వి స
ద్వినుత మహాపతివ్రత వివేకముతో నని దివ్యవాణి దా
వినిచె ధరాధినాథునకు విస్మయ మందఁగఁ దత్సభాసదుల్.
("శకుంతల చెప్పింది నిజం. ఇతడు నీ పుత్రుడు", అని ఆకాశవాణి ప్రకటించింది.)
Sunday, December 11, 2005
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment