కందము
నీ పుణ్యతనువువలనన
యీపుత్త్రకుఁ డుద్భవిల్లి యెంతయు నొప్పున్
దీపంబువలన నొండొక
దీపము ప్రభవించినట్లు తేజం బెసఁగన్.
(ఒక దీపంనుండి మరొక దీపం పుట్టి వెలిగినట్లు నీ శరీరం నుండి ఈ పుత్రుడు జన్మించి ప్రకాశిస్తున్నాడు.)
Saturday, December 03, 2005
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment