కందము
కావున సత్యము మిక్కిలి
గా విమలప్రతిభఁ దలఁచి కణ్వాశ్రమసం
భావితసమయస్థితి దయఁ
గావింపుము గొడుకుఁ జూడు కరుణాదృష్టిన్.
(కాబట్టి కణ్వమహర్షి ఆశ్రమంలో చేసిన ప్రతిజ్ఞను నేరవేర్చు. నీ కొడుకును దయతో చూడు.)
Sunday, December 04, 2005
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment