Monday, October 03, 2005

1_2_11 వచనము సందీప్ - విజయ్

వచనము

ఇట్లు పదునొకండు వేల యోజనంబుల తనర్పును నంతియు పాఁతునుం గల
మంథరనగం బనంతుం డనంత శక్తిం బెఱికి యెత్తిన నందఱును నప్పర్వ
తంబు దెచ్చి సముద్రంబులో వైచి దానిక్రింద నాధారంబుగాఁ గూర్మరాజు
నియమించి యోక్త్రంబుగా వాసుకి నమర్చి.

(ఆ మంథరపర్వతాన్ని దేవాసురులు సముద్రంలో వేసి, దానికి ఆధారంగా ఆదికూర్మం ఉండగా, కవ్వపు తాడుగా వాసుకిని ఏర్పాటుచేసి.)

No comments: