Saturday, October 08, 2005

1_2_80 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

ఇ ట్లమృతహరణార్థంబు గరుడండు గగనంబున కెగసిన నట దేవలోకంబునందు.

(ఇలా అతడు ఎగరగా, అక్కడ దేవలోకంలో.)

No comments: