Saturday, October 08, 2005

1_2_93 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

కల్పాంతనలకీలా
కల్పాయతపక్షుఁ బక్షిగణవిభు శౌర్యా
కల్పుఁ గని యమృతరక్షు ల
నల్పక్రోధు లయి తాఁకి రార్చి కడంకన్.

(ఆ అమృతరక్షకులు గరుత్మంతుడిని సాహసంతో ఎదుర్కొన్నారు.)

No comments: