Monday, October 03, 2005

1_2_14 కందము సందీప్ - విజయ్

కందము

నారాయణుండు వారిక
వారిత జవసత్త్వములు ధ్రువంబుగ నిచ్చెన్
వారును దొల్లిటికంటెన
పార ప్రారంభులై రపరిమితశక్తిన్.

(విష్ణువు వారికి స్థిరమైన శక్తిని ప్రసాదించాడు.)

No comments: