వచనము
అది యిచ్చటికి లక్షయోజనంబులు గల దరుగు మనిన గరుడండును మనో
వేగంబునం బఱచి యా నిష్పురుషనగంబునం దత్తరుశాఖ విడిచి హిమ
వంతంబు మీఁదికిం బోయి గజకచ్ఛపంబుల భక్షించి మహాసత్త్వనంపన్నుండై
నాకలోకంబున కెగయ సమకట్టి పక్షవిక్షేపంబుఁ జేసిన.
("అది ఈ గంధమాదనపర్వతానికి లక్షయోజనాల దూరంలో ఉంది". గరుడుడు అక్కడికి వెళ్లి కొమ్మను విడిచి, హిమాచలం మీదికి పోయి ఏనుగును, తాబేటిని తిని, బలం పొంది, స్వర్గానికి ఎగరడానికి సిద్ధమయ్యాడు.)
Saturday, October 08, 2005
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment