Saturday, October 08, 2005

1_2_77 కందము శ్రీనివాస్ - విజయ్

కందము

హిమశైలకందరాభా
గము కడ నిష్పురుషనగము గల దచ్చో నీ
ద్రుమశాఖ విడువు మది దా
నమానుష మగమ్య మీశ్వరాదులకైనన్.

("హిమాలయాల్లో నిష్పురుషం అని ఒక కొండ ఉంది. అక్కడ విడిచిపెట్టు")

No comments: