Saturday, October 08, 2005

1_2_76 కందము విక్రమాదిత్య - విజయ్

కందము

ధరణీసురవిరహిత మగు
నరణ్యదేశంబు నాకు నానతియిం డి
త్తరుశాఖ విడువవలయును
గరము నిరోధ మిది యనినఁ గశ్యపుఁ డనియెన్.

("ఈ కొమ్మను విడిచిపెట్టటానికి ఒక అడవిప్రాంతాన్ని నాకు తెలియజేయండి", అనగా కశ్యపుడు ఇలా అన్నాడు.)

No comments: