Tuesday, October 04, 2005

1_2_20 వచనము కృష్ణ - విజయ్

వచనము

నాఁ టంగోలె రాహువునకుఁ జంద్రాదిత్యులతోడి విరోధంబు శాశ్వతంబయి ప్రవర్తిల్లుచుండె.

(అప్పటినుండి రాహువుకు సూర్యచంద్రులతో విరోధం శాశ్వతంగా సాగుతూంది.)

No comments: