Wednesday, October 05, 2005

1_2_35 కందము కృష్ణ - విక్రమాదిత్య

కందము

అనుపమముగ జనమేజయుఁ
డను జనపతి సేయుసర్పయాగ నిమిత్తం
బునఁ బాములు పంచత్వము
పనియెడు మని యురగములకు శాపం బిచ్చెన్.

(జనమేజయుని సర్పయాగంలో పాములు మరణం పొందుగాక అని శపించింది.)

No comments: