Wednesday, October 05, 2005

1_2_34 వచనము సందీప్ - విక్రమాదిత్య

వచనము

అని యందఱుఁ దమలో విచారించి యధర్మారంభంబునకు సుముఖులు
గాకయున్నఁ గద్రువ కోపోద్దీపితముఖియై.

(అని ఆలోచించి ఆ పని చేయటానికి ఇష్టపడకపోగా కద్రువ కోపంతో.)

No comments: