Thursday, October 06, 2005

1_2_50 కందము రాంబాబు - విక్రమాదిత్య

కందము

నీకతమున నా దాస్యము
ప్రాకటముగఁ బాయు ననిన పలు కెడలోనం
జేకొని యూఱడి నిర్గత
శోకస్థితి నున్న దానఁ జూవె ఖగేంద్రా.

(నీ కారణంగా నా దాసీత్వం పోతుందన్న అనూరుని మాట నన్ను ఊరడిస్తున్నది.)

No comments: