వచనము
కొడుకులు సమర్థులైనం దల్లిదండ్రుల యిడుమలు వాయుట యెందునుం
గలయది గావున నీయట్టి సత్పుత్త్రుం బడసియు దాసినై యుండుదాననే
యనిన విని వైనతేయుండు తద్దయు దుఃఖితుండై యొక్కనాఁడు కాద్రవేయుల కిట్లనియె.
(కొడుకులు సమర్థులైతే తల్లిదండ్రుల కష్టాలు తీరడం సహజమే. నీవంటి కుమారుడు ఉన్న నేను ఇంకా దాసిగా ఉంటానా, అన్న వినత మాటలు విని గరుడుడు దుఃఖితుడై కద్రువ పుత్రులతో ఒకరోజు ఇలా అన్నాడు.)
Thursday, October 06, 2005
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment