Thursday, October 06, 2005

1_2_52 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

మా యీదాస్యము వాయు ను
పాయము సేయుండు నన్నుఁ బనుపుం డిష్టం
బేయది దానిన తెత్తు న
జేయుఁడనై యమరవరులచేఁ గొనియైనన్.

(మా దాస్యం పోవటానికి ఏదైనా ఉపాయం చెప్పండి. దేవతలను ఎదిరించైనా మీరు కోరింది తెస్తాను.)

No comments: