Friday, October 07, 2005

1_2_56 చంపకమాల ప్రవీణ్ - విక్రమాదిత్య

చంపకమాల

అనిలుఁడు పక్షయుగ్మ మమృతాంశుఁడు వీ పనలుండు మస్తకం
బినుఁడు సమస్తదేహమును నెప్పుడుఁ గాచుచు నీ కభీష్టముల్
ఘనముగఁ జేయుచుండెడు జగన్నుత యున్నతియున్ జయంబుఁ జే
కొనుమని యిచ్చె దీవనలు గోరి ఖగేంద్రునకున్ ముదంబునన్.

(దేవతలు నిన్ను రక్షిస్తారు గాక అని ఆశీర్వదించింది.)

No comments: