Friday, October 07, 2005

1_2_57 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

గరుడండును దల్లి దీవనలు గైకొని గమనోన్ముఖుండై యమృతంబు దెచ్చునప్పుడు లావు గలుగవలయు నా కాహారం బుపదేశింపు మనిన వినత యిట్లనియె.

(గరుడుడు ఆమె దీవెనలు పొంది, "అమృతం తెచ్చే సమయంలో తగిన బలం కోసం నాకు ఆహారం అనుగ్రహించ", మనగా ఆమె ఇలా అన్నది.)

No comments: