Friday, October 07, 2005

1_2_58 కందము ప్రవీణ్ - విక్రమాదిత్య

కందము

విషనిధికుక్షి నసంఖ్యము
నిషాదగణ ముండి ధారుణి ప్రజకుఁ గడున్
విషమమును జేయు దాని
నిమిషమున భక్షించి చను మమిత్రవిఘాతీ.

("సముద్రగర్భంలో ఉన్న నిషాదులు భూమిలోని ప్రజలకు కష్టాలు కలిగిస్తున్నారు. వారిని తినవచ్చు.")

1 comment:

oremuna said...

నిషాదగణ ముండి ధారుణీ (! ణి)...