Friday, October 07, 2005

1_2_59 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

భక్షణవిషయంబున బ్రాహ్మణునిం బరిహరించునది యనిన గరుడండు నాకు బ్రాహ్మణు నెఱుంగు తెఱం గెఱింగింపు మనిన వినత యిట్లనియె.

("తినే సమయంలో బ్రాహ్మణులను విడిచిపెట్టు", అనగా గరుడుడు బ్రాహ్మణుడెవరో తెలుసుకోవడం ఎలా అని అడిగాడు. వినత ఇలా చెప్పింది.)

No comments: