Friday, October 07, 2005

1_2_60 కందము ప్రవీణ్ - విక్రమాదిత్య

కందము

రయమున మ్రింగుడు గాలము
క్రియ నెవ్వఁడు కంఠబిలము క్రిందికిఁ జనక
గ్నియపోలె నేర్చుచుండును
భయరహితా వాని నెఱుఁగు బ్రాహ్మణుఁ గాఁగన్.

("వారిని మింగేటప్పుడు, గాలంలా గొంతులోకి దిగకుండా, అగ్నిలా కాల్చేవాడిని బ్రాహ్మణుడిగా గుర్తించు")

No comments: