Friday, October 07, 2005

1_2_61 తేటగీతి కృష్ణ - విక్రమాదిత్య

తేటగీతి

కోపితుండైన విప్రుండు ఘోరశస్త్ర
మగు మహావిషమగు నగ్నియగు నతండ
యర్చితుండైన జనులకు నభిమతార్థ
సిద్ధికరుఁడగు గురుడగుఁ జేయుఁ బ్రీతి.

("అతడు కోపగిస్తే ఆయుధం, విషం, అగ్ని అవుతాడు. అతడిని సేవిస్తే సిద్ధి కలుగజేస్తాడు.")

No comments: