Friday, October 07, 2005

1_2_66 కందము శ్రీహరి - విజయ్

కందము

మన పితృవర్గము వడసిన ధన
ము విభాగించి యిమ్ము ధర్మస్థితి నా
కని యడుగం బోయిన నయ్య
నుజునకు విభావసుం డహంకారమునన్.

(మన తండ్రితాతల సంపదను ధర్మం ప్రకారం పంచుకుందామనగా విభావసుడు గర్వంతో.)

No comments: