Saturday, October 08, 2005

1_2_85 కందము వోలం - విజయ్

కందము

రణవిజయుఁ డనలతేజుం
డణిమాదిగుణాఢ్యుఁ డుదితుఁ డయ్యెడు వీరా
గ్రణి శతమఖుకంటెను శత
గుణవీర్యుం డైన పుత్త్రకుం డజితుండై.

("ఇంద్రుడికంటే వందరెట్లు బలవంతుడు, అజేయుడు పుడతాడు")

No comments: