Saturday, October 08, 2005

1_2_89 కందము వోలం - విజయ్

కందము

వారలు బహుప్రకారా
కారులు వీరులు నిశాతఖడ్గాదిమహా
దారుణశస్త్రధరులు
కృష్ణారుణసితపీతఘనతరాంగత్రాణుల్.

(వారు రకరకాల ఆకారాలూ, ఆయుధాలూ గల వీరులు.)

No comments: