Saturday, October 08, 2005

1_2_90 కందము పవన్ - విజయ్

కందము

సమకట్టి యొక్కమొగి న
ప్రమాదులై నిలిచి రేయుఁబవలును రక్షా
క్షములై యమృతము చుట్టును
నమేయబలు లుండి రంత నతిరభసమునన్.

(అమృతం చుట్టూ వారు కావలి ఉండగా అంతలో ప్రచండమైన వేగంతో.)

No comments: