Thursday, October 06, 2005

1_2_46 చంపకమాల ప్రవీణ్ - విక్రమాదిత్య

చంపకమాల

నరసురసిద్ధకింపురుషనాగనభశ్చరముఖ్యు లెల్ల నీ
కరుణయ వేచి మండ్రు త్రిజగంబులు నీ కులిశాభిరక్షణ
స్ఫురణన చేసి సుస్థిరతఁ బొందుఁ బురందర సర్వలోకసుం
దర శరణంబు నాకగుము దానవసూదన పాకశాసనా.

("ఓ ఇంద్రా! నాకు రక్షణ ప్రసాదించు")

No comments: