Friday, October 07, 2005

1_2_70 కందము కృష్ణ - విజయ్

కందము

కనక వ్రతతీవితతులఁ
బెనఁగిన సురభూరుహములఁ బెద్దయు బెడఁ గై
తనరిన యలంబతీర్థం
బున కరిగె నగంబు లొక్కమొగి గ్రక్కదలన్.

(అలంబం అనే అందమైన తీర్థానికి వెళ్లగా అక్కడి కొండలు ఒక్కసారిగా కదిలిపోయాయి.)

No comments: