కందము
ఏను గచుం డనువాఁడ మ
హానియమసమన్వితుఁడ బృహస్పతిసుతుఁడన్
మానుగ వచ్చితి నీకును
భానునిభా శిష్యవృత్తిఁ బని సేయంగన్.
(ఓ మహర్షీ! నేను కచుడిని. బృహస్పతి పుత్రుడిని. మీ దగ్గర శిష్యరికం చేయడానికి వచ్చాను.)
Thursday, November 03, 2005
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment