Tuesday, August 01, 2006

1_6_155 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

ఎఱిఁగితిమి దీని తెఱఁ గే
మఱ కెఱుఁగనియట్లు గూఢమతి నుండుద మిం
దఱముఁ బురోచనుకృతకము
నెఱి నేర్పడునంతకును వినీతాత్ముల మై.

(మనం ఈ ఇంటి సంగతి తెలుసుకున్నాము. ఏమీ తెలియనట్లే ఇక్కడే ఉందాము.)

No comments: