Wednesday, August 09, 2006

1_6_165 చంపకమాల జ్యోతి - విజయ్

చంపకమాల

అతిదురితక్రియాభిరతుఁ డైన పురోచనుతోన భస్మసా
త్కృత మయి చెడ్డ తద్విపులగేహముఁ దత్క్షణదగ్ధ మైనయా
కృతక విభూతి జాతుష నికేతనమున్ మఱి శస్త్ర వేశ్మమున్
ధృతి సెడి చూడఁగా నరుఁగుదెంచి జనుల్ గడు సంభ్రమంబుతోన్.

(పురోచనుడితో సహా కాలిపోయిన లక్కయింటిని చూడటానికి ప్రజలు వచ్చి.)

No comments: