మధ్యాక్కర
ప్రో వైన భస్మంబు వాయఁ ద్రోచి య బ్బూదిలో నడఁగి
యేవురు గొడుకులతోడ నం దొక్క యింతి యత్యుగ్ర
పావకదగ్ధ యై యున్నఁ జూచి యప్పౌరులు దాని
భావించి కుంతియు సుతులు నని శోకపరవశు లగుచు.
(బూడిదలో అయిదుగురు కొడుకులతో సహా కాలిపడి ఉన్న స్త్రీని చూసి - వాళ్లే కుంతీ, పాండవులని భావించి పౌరులు దుఃఖంతో.)
Wednesday, August 09, 2006
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment