Wednesday, August 09, 2006

1_6_169 ఉత్పలమాల జ్యోతి - విజయ్

ఉత్పలమాల

బాధిత శత్రు వర్గు లగు పాండుకుమారుల దుఃఖవార్త మ
ర్త్యాధము లైన సౌబల దినాధిపసూనులయొద్ద నప్డు దు
ర్యోధనుఁ డాదిగాఁగ సుతు లున్న సభన్ విని దుఃఖితాత్ముఁడై
యాధృతరాష్ట్రుఁ డావఱచిన ట్లఱచెన్ వివిధప్రలాపుఁడై.

(సభలో పాండవుల మరణవార్త విని దుఃఖించాడు.)

No comments: