Thursday, August 10, 2006

1_6_171 కందము జ్యోతి - విజయ్

కందము

మతిఁ బాండుకుమారుల పం
చత విని దుర్యోధనుండు సంతసపడియెన్
హితుఁ డయిన పురోచను పం
చత కెంతయు జాతదుఃఖచంచలుఁ డయ్యెన్.

(పాండవుల మరణానికి దుర్యోధనుడు సంతోషించాడు. పురోచనుడి మరణానికి దుఃఖించాడు.)

No comments: