Thursday, August 10, 2006

1_6_177 వచనము జ్యోతి - విజయ్

వచనము

భీమసేనుండును దద్వటవృక్షంబుక్రింద నధికపథిశ్రాంతు లై పయి పయి పుట్టంబులు పఱచుకొని తమ బాహుదండంబులు దలగడలుగా నిద్రితు లయియున్న సహోదరులం దల్లినిం జూచి పరమదుఃఖితుం డై యాత్మగతంబున.

(చేతులు దిండ్లుగా పెట్టుకొని తమ పై గుడ్డలు పరచుకొని నిద్రపోతున్న తల్లిని, సోదరులను చూసి భీముడు దుఃఖించి.)

No comments: