మత్తేభము
ప్రమదాపాది పయఃప్రపూర్ణ మిది యౌఁ బద్మాకరం బంచుఁ ద
త్కమలామోదసుగంధ మారుతము వీఁకన్ ము న్నెఱింగించినన్
రమణం బిల్చె సరోవరం బనిలజున్ రాజీవ రాజీ వస
త్సమదాళివ్రజ చక్రవాక బక హంస క్రౌంచ నాదంబులన్.
(ఒక సరోవరం కనపడింది.)
Thursday, August 10, 2006
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment