Thursday, August 10, 2006

1_6_174 వచనము జ్యోతి - విజయ్

వచనము

ఆ దిక్కున కా క్షణంబ యరిగి య క్కొలను గని యందుఁగృతావగాహుం డై కడుపునిండ నీళ్లు ద్రావి యచ్ఛిద్రకమలపత్త్రపుటికల నీళ్లు గొని భీముండు గ్రమ్మఱి వచ్చునంత.

(భీముడు అక్కడికి వెళ్లి నీళ్లు తీసుకొని తిరిగివచ్చేటప్పుడు.)

No comments: